ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఈరోజు నుంచే హాకీ ఆసియా కప్
Updated on: 2023-05-24 14:49:00
నేటి నుంచి జూనియర్ పురుషుల హాకీ ఆసియాకప్ పోటీలు ఒమన్లో మొదలుకానున్నాయి. తొలిరోజు జరిగే మ్యాచ్ చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్, జపాన్, థాయ్లాండ్, చైనీస్ తైపీతో కలిసి భారత్కు గ్రూప్-ఎలో చోటుదక్కింది. గ్రూప్-బి నుంచి ఒమన్, కొరియా, మలేసియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్ ఆడనున్నాయి. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు జూనియర్ ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధిస్తాయి