ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా వేజెండ్ల.అజిత
Updated on: 2024-01-30 09:15:00

పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి వేజెండ్ల అజిత వస్తున్నారు.ప్రస్తుతం ఎస్పీగా ఉన్నరవిప్రకాష్ ను ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.శ్రీమతి అజిత తెలుగు అమ్మాయి.వీరిది గుంటూరు జిల్లా తెనాలి.లక్షల రూపాయలు వేతనం వస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి పట్టుదలతో ఐపీఎస్ సాధించారు అజిత.అజిత ఈ జిల్లాకు నూతన ఎస్పీగా రావడంతో ఇద్దరు జిల్లా ఉన్నత అధికారులు మహిళలే కావడం విశేషంగా చెప్పవచ్చు.వీరిద్దరి నాయకత్వంలో జిల్లా ప్రజల సమస్యలపరిష్కారం శాంతిభద్రతల పరిరక్షణ సాగుతుందని ఆశిద్దాం.