ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా...?
Updated on: 2024-01-28 11:55:00

ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని ఓ వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాఛారం.ఆశించిన మేరకు పార్టీ అధిష్టానం సహకరించకపోవడంతోనే ఎమ్మెల్యే రాజీనామ చేస్తున్నట్లు తెలుస్తోంది.వైకాపా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో నిలబడుతారని ఆ పార్టీ వారు మాట్లాడుకుంటున్నారు.అయితే ఆ సదరు ఎమ్మెల్యే కు తెదేపాలో సీటు దక్కినట్లు గా మరో ప్రఛారం సాగుతోంది.జిల్లాకు మారుమూల ప్రాంతమైన ఎస్సీ సామాజిక వర్గ రిజ్వర్డ్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు ఏవిధంగా పరిణమిస్తాయో వేచి చూడాల్సి ఉంది.