ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
విశ్రాంతి ఉద్యోగుల డిమాండ్స్ సాధన కోసం ధర్నా
Updated on: 2024-01-25 20:03:00

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాయచోటి లో ధర్నా చేసి డిప్యూటీ తాసిల్దార్ గారికి డిమాండ్స్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాయచోటి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చెంగరెడ్డి, కార్యదర్శి, పెన్షనర్లు పాలుగోన్నారు ముఖ్య అతిథిదులు గా ఏపియన్జి వో రాష్ట్ర ఉపాధ్యక్షలు వై. ప్రసాద్ యాదవ్, రాయచోటి అధ్యక్షులు యమ్ వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి d. వెంకటేశ్వర్ రెడ్డి, E డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు, ఉపాధ్యాయ జిల్లా నాయకులు జాబీర్,రామకోటయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు
డిమాండ్స్
11 పి ఆర్ సి 1.1.2022 నుండి తగ్గించిన అడిషనల్ క్వాంటo పునరుద్దించాలని 70 సంవత్సరాలు నిండిన వారికి 10 శాతం 75 సంవత్సరాలు నిండిన వారికి 15% శాతం 80% వయసు నిండిన వారికి 20% క్వాంటమ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది
అలాగే విశ్రాంతి ఉద్యోగులకు పెండింగులు ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని 11 పిఆర్సి అరియర్స్ ని వెంటనే చెల్లించాలన్నారు
హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన హాస్పిటల్ లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాళ్ళన్నారు 11 పి ఆర్ సి అరి అరియర్స్ వెంటనే ఇవ్వాలి
మెడికల్ రియంబర్స్మెంట్ పరిధిని రెండు లక్షలు నుండి లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు రెడ్డెప్పరెడ్డి, రమణ , రెడ్డికుమార్ Ngo నాయకులు బాలరామరాజు, మళ్లీరెడ్డి,దేవేంద్ర , భాష మహాదేవ,,పెన్షనర్లు పాల్గొన్నారు