ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రహదారి భద్రతా మాసోత్సవాలు
Updated on: 2024-01-22 16:02:00

రహదారి భద్రతా మాసోత్సవాలు 2024 సందర్భంగా, అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను గుర్తించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వారికి శిక్షణ ఇచ్చారు. ఈ వాలంటీర్ల ద్వారా ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, లైట్ గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, స్కూల్ బస్సు డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాయచోటిలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీ.బి.సుబ్బరాయుడు, శ్రీ.జె.అనిల్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రాజా రెడ్డి మరియు హోంగార్డులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.