ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
Updated on: 2024-01-21 17:15:00

ఖమ్మం : సోమవారం అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి రామాలయం దగ్గర నుండి రామభక్తులు , విశ్వహిందూ పరిషత్ , వేంకటేశ్వర, కృష్ణ మరియు అన్ని భక్త బృందాల తో ఖమ్మం నగరం మొత్తం కూడా రామనామంతో మారుమోగుతూ భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు . ఈ భైక్ ర్యాలీ ఎన్ఎస్పి రామాలయం బస్టాండ్ , రాపర్తి నగర్ సెంటర్ , జండాల్ సెంటర్ , సాయిబాబా టెంపుల్ , ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ , మయూరి సెంటర్ , వినోద్ మహల్ , ఓల్డ్ క్లబ్ రోడ్ , రైల్వే స్టేషన్ , పాత మున్సిపాలిటీ ఆఫీస్ , జీవి మాల్ , ప్రభాస్ టాకీస్ సెంటర్ , విజయలక్ష్మి హాస్పిటల్ , గాంధీ పార్క్ , ముత్యాలమ్మ గుడి , అబ్దుల్ కలాం సెంటర్ , బోనకల్ క్రాస్ రోడ్ , చెరువు బజార్ , ఆంజనేయస్వామి , మమతా రోడ్ , ఇందిరానగర్ సెంటర్ , డిస్ట్రిక్ట్ కోర్ట్ , ఇల్లందు క్రాస్ రోడ్ , జల ఆంజనేయ స్వామి టెంపుల్ , జడ్పీ సెంటర్ , ఓల్డ్ ఎల్ఐసి ఆఫీస్ , రేవతి సెంటర్ , నరసింహస్వామి గుడి , సరిత క్లినిక్ సెంటర్ , గటయ్య సెంటర్ , ఏసీపీ ఆఫీస్ , ఎస్సార్ & బిజీఎన్ఆర్ కాలేజీ , ఇల్లెందు రోడ్ , ఎన్టీఆర్ సర్కిల్ , ఆర్టిఓ ఆఫీస్ , ఎన్ఎస్పి రామాలయం వరకు కొనసాగింది . ఈ కార్యక్రమంలో ఆత్మీయ హిందూ బంధువులు , యువకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేశారు.