ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ప్రేమ జంట
Updated on: 2024-01-13 09:47:00

నల్లగొండ జిల్లా:ఒక యువ జంట చైన్ స్నాచింగ్లకు పాల్పడు తుంది.స్కూటీపై వచ్చిన ఈ జంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుటున్నారు.యవకుడు స్కూటీ నడు పుతుండగా,యువతి మాత్రం మహిళ మెడల్లో నుంచి చైన్లను తెంపుకుని పారిపోతున్నారు.ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ ఇద్దరు లవర్స్ గా పోలీసులు గుర్తించారు.ఇక విషయానికి వస్తే నల్లగొండ జిల్లాలో ఈ యువజంట చైన్ స్నాచింగ్ కు పాల్ప డుతున్నట్లు తెలిసింది.మర్రిగూడ మండల యారగండ్ల పల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత మెడలో నాలుగు తులాల చైన్ లాక్కొని పారిపోయరు.అయితే స్థానికులు వెంబడించారు.కానీ, హై స్పీడ్ తో పారి పోయరు.సీసీ ఫుటేజ్ ద్వారా ఈ జంటను గుర్తించారు పోలీసులు.దేవరకొండ డిఎస్పి మీడియాతో మాట్లాడుతు ఈ యువ జంట కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.