ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
Updated on: 2024-01-10 22:52:00

విజయవాడలో నూతనంగా నిర్మించిన నవ బారత రాజ్యంగా నిర్మాత,డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 125అడుగుల అంబెడ్కర్ విగ్రహం జనవరి 19 వ తేదిన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనీ మాజీ మంత్రివర్యులు,ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ. శ్రీరంగనాధరాజు కోరారు.అంబెడ్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు,అ మహానుభావునికి 125 అడుగుల కాస్యం విగ్రహం మన ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.