ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అన్నదాతకు పోలీస్ సాయం
Updated on: 2023-05-21 05:41:00
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈదురు గాలులు, వర్షం అన్నదాతలను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. వ్యవసాయ భూముల వద్ద, మొక్కజొన్న కల్లాల్లో ఉన్న, ఐకెపి సెంటర్లలో వరి ధాన్యం ఆర్ఉఅబ్న్నఒసుకున్న రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో రోడ్లపై ఉన్న వరిధాన్యం తాడువకుండ కుప్పలపై రైతు కవర్ కప్పెందుకు ఇబ్బంది పడుతుండగా అటుగా వచ్చిన నర్సంపేట ఎస్ ఐ సురేష్ రైతుతో కలిసి పరదాలు (టార్పలిన్) కప్పారు. సహకరించిన పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.