ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి
Updated on: 2024-01-09 12:39:00

అల్లూరి సీతారామరాజు జిల్లా:అరకు మండలం గన్నెల గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి.అనంతరం మాట్లాడుతూ బిజెపి కి ఓటు వేసి ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.బిజెపి పేదలకు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అనిద్రౌపది ముర్ము రాష్ట్ర పతి ని చేసిన విధానం వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేదల పక్ష పాతి,గిన్నెలో గ్రామానికి నరేంద్ర మోడీ 122 ఇళ్ళు ఇచ్చి నా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు అని గ్రామంలో ఎంతమంది ఉంటే అన్ని ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు.నరేంద్ర మోడీ ఇళ్ళు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని మరుగుదొడ్లు నిర్మించాలని నరేంద్ర మోడీ బడ్జెట్ కేటాయించారు అని ప్రతి గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే జరిగింది అని బియ్యం ఉచితంగా ఇస్తున్నాం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కరోనా మనల్ని ఏమి చేయలేక పోయింది అని బిజెపి అభ్యర్థులు ను గెలిపించాలి అని ఎన్నికలు రాబోతున్నాయి బిజెపి ని గెలిపిస్తామని సంకల్పం తీసుకుందాం అని పిలుపునిచ్చారు.