ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు
Updated on: 2024-01-06 20:16:00
శ్రీ గిరిశాచల ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం భక్తులు పోటెత్తారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించుకున్నారు.ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి దేవాలయంలో పూజలు నిర్వహించారు.ఆమెకు దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు అర్చకులు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు.బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడం పట్ల బండ్ల జ్యోతి దేవాలయ సిబ్బందిని ప్రశంసించారు.