ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ
Updated on: 2024-01-02 22:15:00

గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జీ సరితమ్మ హాజరై,ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రామలింగేశ్వర కాంళ్లే,మోహన్ రావు, తిమోతి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అగ్రహారం కేకే.వెంకటన్న,గోవింద్ గౌడ్, నంబర్ నర్సింహులు,అచ్చన్న గౌడ్,జమ్మిచేడు రాము,శ్రీను యాదవ్, నరిసింహులు,కృష్ణావర్ధన్ రెడ్డి, రాము,మ్యాడం రామకృష్ణ,లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త గణేష్,వడ్ల వెంకటస్వామి,ఆచారి,రాజనరసింహ(చిరు),సి.వై.అనిల్,కిషోర్(సీతాల్),వీరన్న,హాఫీజ్,గడ్డం.శ్రీను,అప్సర్,గుడ్డెందొడ్డి ఎల్లప్ప,గోవింద్,జనార్థన్ తదితరులు ఉన్నారు.