ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మహిళ కడుపులో పదికిలోల కణతి తొలగింపు
Updated on: 2024-01-02 07:04:00

పశ్చిమ గోదావరి జిల్లా:తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళకు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు.గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన పాలూరి నిర్మలకు తణుకులోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి సుమారు పది కిలోల కణితిని తొలగించారు.ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సీవీ ఉషారాణి ఈ చికిత్స నిర్వహించారు.ఇలాంటి కేసులు అరుదుగా వస్తాయని ఎక్కువగా మహిళల్లో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.