ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ముక్కెర సారయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన మిత్ర బృందం
Updated on: 2023-05-16 17:41:00

ఆరోగ్యం బాగోలేక గత మూడు రోజుల క్రితం ముక్కెర సారయ్య తుది శ్వాస విడిచారు.వీరికి మిత్ర బృందం శ్రద్ధాంజలి తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రద్ధాంజలి తెలిపిన వారిలో చంద్రమౌళి ఈనాడు రిటైర్డ్ ఎంప్లాయ్,చీకిరాల పట్టాభి జర్నలిస్ట్,చీకిరాల నాగరాజు పోలీస్,టీ.మాసయ్య జర్నలిస్ట్, నరసింహారెడ్డి,శ్రీనివాస్, ఏడివిటీ ఆంధ్రజ్యోతి నాగశేషి, వెంకటేశ్వర్ రెడ్డి తదితర మిత్ర బృందం ఉన్నారు.