ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
స్మార్ట్ ఫోన్
Updated on: 2023-05-16 08:45:00

చిన్నతనంలో smartphone వాడడం వలన యుక్తవయసులో అనేక సమస్యల బారిన పడుతున్నట్టు పరిశీలనలు (survey)చూపెడుతున్నాయి. 40 దేశాలలో 18 నుండి 24 సంవత్సరాల వయసుగల 27969 మందిపై సర్వే నిర్వహించారు. వీరిలో 4000మంది భారతీయులు. వీరిలో కలిగే మానసిక సమస్యలు
1. యధార్థ పరిస్థితులనుండి దూరం కావడం. పరిస్థితులను అర్థం చేసుకోక పోవడం.
2. ఆత్మహత్య ఆలోచనలు.
3. మత్తు పదార్థాలకు అలవాటు పడడం.
4. ఉద్రేకపడడం మరియు దాడిచేసే మనస్తత్వం.
5. భ్రమలలో ఉండిపోవడం.
6. ఎవరినైనా తిరస్కరించడం.
7. మొండితనం.
8. గౌరవ మర్యాదలు లేకపోవడం. మానసిక శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ జరిపిన సర్వే వివరాలు.