ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నేడు మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Updated on: 2023-11-23 09:35:00

హైదరాబాద్:తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా చేగుంటలో జరిగే రోడ్ షోలో జనసేనాని పాల్గొననున్నారు.అదేవిధంగా ఇవాళ కొత్తగూడెం,సూర్యాపేట,దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.వరంగల్ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్,ఇవాళ ఏం మాట్లాడుతారోనని అటు అభిమానులు,ఇటు కార్యకర్తల్లో ఉత్సాహాం నెలకొంది.