ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆటో బోల్తా ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-21 00:07:00

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ వైపు నుండి భీంపూర్ వైపు వస్తున్న ఆటో సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పవన్, లక్ష్మీ లకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాన సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న వాహన ఈఎంటి కిషన్ సింగ్, పైలెట్ హర్బాజ్ లు గాయపడ్డ వారిని రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.