ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
15 డివిజన్ మార్కండేయ నగర్,రాంనగర్ లో ఇంటి ఇంటికి గులాబీ జెండా (కార్ గుర్తు) ప్రచారం
Updated on: 2023-11-20 14:09:00
15 వ డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజక వర్గం BRS పార్టీ అభ్యర్థి గా గంగుల కమలాకర్* ను బారి మెజార్టీ తో గెలిపించాలని , ఇంటి ఇంటికి మార్కండేయ నగర్ ,ప్రగతి నగర్, రాంనగర్ , శివనగర్ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించాడం జరిగింది అన్నారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే కార్ గుర్తు పై మీ అమల్యమైన ఓట్లు వేయాలని ,స్వచ్ఛందంగా గడప గడపకు వెళ్లి KCR గారి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగిందన్నారు. - ఈ కార్యక్రమంలో 15 డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ,బాకారపు ప్రశాంత్ , తోడేoగ హరీష్ , ఇప్పనపల్లి శ్రావణ్ ,దానబోయిన రాము, ఇటిక్యాల రాజేందర్ ,సిరాజ్ ఖాన్ , ఇప్పనపల్లి సురేష్ ,శివాజీ , కొమురయ్య తదితరులు పాల్గొన్నారు