ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ముంపు గ్రామాలను ముంచిన రాజకీయ పార్టీలను తరిమికొట్టండి
Updated on: 2023-11-16 23:21:00

ధర్మ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి దుబ్బాక బుగ్గరాజు. ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వారి యొక్క సమస్యలు వాళ్ళ కన్నీటి బాధలు పరిష్కరించలేని ఈ అగ్రవర్ణ పార్టీలను ఈ ఎన్నికల్లో మీ ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తూ వీరు కోల్పోయినటువంటి భూములను తక్షణమే తిరిగి వారికి ఇవ్వాలని అలాగే ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలకు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మాట మార్చి తప్పించుకు తిరుగుతున్న ఈ పార్టీలను నమ్మొద్దని ఈసారి తగిన బుద్ధి చెప్పాలని ఆ ముంపు గ్రామాల ప్రజలను కోరడం జరిగింది. ధర్మ సమాజ పార్టీ గడపగడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవెల్లి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తూ,ప్రజల జీవితాలను రోడ్డుపాలు చేసిన ఈ యొక్క మోసపూరితమైన నాయకులను, అగ్రవర్ణ పార్టీలను నమ్మొద్దని ప్రజలను కోరడం జరిగింది. గడపగడపకు తిరుగుతూ ధర్మసమాజ్ పార్టీ తరఫున అణగారినా వర్గాల జీవితాల్లో మార్పు కొరకుమీ యొక్క విలువైన ఓటును టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. ధర్మసమాజ్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ కూలిపోయినటువంటి భూములను తిరిగి ఇచ్చేంతవరకు ప్రజల తరఫున కొట్లాడి వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాం అనీ తేలిపారు. ఈ కార్యక్రమంలో నందూ, వెంకటేష్, నవీన్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు