ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం
Updated on: 2023-10-28 19:37:00

బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం --నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. --నామినేషన్ పర్వం మొదలుకాకముందే ప్రచారం జోరు. బోధన్ బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం చేస్తుండగా ఆలాగే పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పట్టణం అధ్యక్షులు మహ్మద్ పాషా ఆధ్వర్యంలో పలు వార్డులలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీ పలు వార్డులలో విశిష్టంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లగా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పలువాడులలోనూ ప్రచార నిర్వహిస్తూ గడప గడప టిఆర్ఎస్ పార్టీ నినాదంతో దూసుకు వెళ్తున్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ వాడుకో మహిళల చొప్పున నిర్వహించాలని శనివారం నుండి ప్రతి వార్డులోనూ 40 మంది మహిళలు టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి వాళ్లను 40 మంది మహిళలు ,40 మంది మగవారికి పార్టీ సైనికుల్లాగా పని చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రచారం పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ శుక్రవారం రెంజల్లో పర్యటించగ.. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కుర్నాపల్లి లో పర్యటించారు.