ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వనపర్తి నుండి అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పోటీ
Updated on: 2023-10-28 05:55:00

వనపర్తి నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు కొల్లాపూర్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి వెంకటయ్య యాదవ్ హోటల్ బలరాం పొట్టి నేను గోపాలకృష్ణ గణపురం ఉపసర్పంచ్ బండారు రవి విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా బి రాములు మాట్లాడుతూ దేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మాజీ జెడ్పిటిసి వెంకటయ్య యాదవ్ రామన్ గౌడ్ మోహన్ యాదవ్ ముగ్గురి పేర్లు పంపామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు పొందారని ఆయన పార్టీని వీడిన తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు నపర్తి వనపర్తి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నదని ప్రజలు తమ వెంట ఉన్నారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో గణపురం పెద్దమందడి గోపాల్పేట తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారెడ్డి రాజ వర్ధన్ రెడ్డి బండారు రవి కే రాజు పాల్గొన్నారు