ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బిఆర్ఎస్ కు షాక్ లింగదన సర్పంచ్ నాగిళ్ల ప్రతాప్ పార్టీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరికల పర్వం
Updated on: 2023-10-17 14:29:00

కేశంపెట్ మండల పరిధిలోని వరుసగా బి ఆర్ ఎస్ కు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి తాండ్ర విశాల, వెంకటరామిరెడ్డి చేరగా కేశంపేట్ మండల పరిధిలోని లింగదనం గ్రామ సర్పంచ్, నాగిళ్ల ప్రతాప్ వార్డ్ మెంబర్ నెల్లికంటి బాలయ్య, మైనార్టీ నాయకులు మౌలానా, కోళ్ల గోపాల్, రామకృష్ణ,శేఖర్,యువకులు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వీర్ల పల్లి శంకర్ సమక్షంలో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలు మరింత మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం మరింత కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.