ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులు
Updated on: 2023-05-08 14:23:00

వడ్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి చెందిన రైతులు రాయగిరి ప్రధాన రహదారిపై మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు.. లారి యజమానులు బస్తకు రైతుల వద్ద అదనంగా రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రెండుసార్లు పడిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం నాని మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేవిధంగా మిల్లర్లతో మాట్లాడి పరిష్కారం చూపాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.