ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.
Updated on: 2023-05-07 16:11:00

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయలు నష్టం వాటిల్లిందని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు.
చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గంగ పుత్రులు చేపలు పట్టుకోవడానికి మోటార్ సహాయం తో నీరు బయటికి తీసి పెట్టుకుంటుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మోటార్ ఇక్కడ వాదద్దు అంటూ మమ్మల్ని హెచ్చరించి వెళ్ళిపోయారు .
తెల్లవారు జామున చేపలు పట్టుకోవడానికి వెళ్ళేసరికి చేపలు అన్ని చనిపోయి వున్నాయి.
క్రిమి సంహారక మందులు చల్లడం వలన్నే సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయల విలువ చేసే చేపలు చనిపోయాయి అని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు.
ఈ చర్యకు పాల్పడిన వారిపై కటిన మైన చర్యలు తీసుకోవాలని మత్స్య కారుల సంగం డిమాండ్ చేసింది.