ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అలజంగి గ్రామంలో జల జీవన్ మిషన్ నిధులు మంజూరు పై సమగ్ర విచారణ చేపట్టాలి
Updated on: 2025-12-24 06:31:00
బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో జల్జీవన్ మిషన్ కింద ఇంటింటికి కులాయిలు పనుల్లో అక్రమాలు జరిగి మంజూరైన నిధులను తాము దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకున్నామంటూ గ్రామంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని పంచాయతీ కార్యదర్శి రఘుతో కలిసి సర్పంచ్ భద్రమ్మ ,టిడిపి ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు రెజెటి బుజ్జి బొబ్బిలి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డి ఈ ఈ దిల్లేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.అసలే కుళాయిలకు నిధులే మంజూరు చేయకుండా ఎలా తినేస్తామని దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పరోక్షంగా కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ప్రచారం చేస్తున్నారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నిజా నిజాలు తేల్చాలని లేదంటే గ్రామస్తులు అందరూ అయోమయంలో పడి నిజంగానే నిధులు మంజూరయ్యాయని అనుకుంటారని అన్నారు. దీనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శి రఘు తో పాటు బుజ్జి డి ఈఈ ని కోరారు.