ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బీసీ రిజర్వేషన్లలో ట్రిపుల్ టెస్ట్ అంటే..??
Updated on: 2025-10-08 16:59:00
బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే క్రమంలో ప్రభుత్వ నిర్ణయం ట్రిపుల్ టెస్ట్ కు నిలబడాలని కోర్టు చెప్పింది. అన్ని రిజర్వేషన్లకు 50శాతం క్యాప్ ను విధిస్తూ సుప్రీంకోర్టు టిపుల్ టెస్ట్ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఆప్రకారం బీసీల వెనుకబాటు తనాన్ని విశ్లేషణకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు తప్పనిసరని చెప్పింది. ఇక మూడో నిబంధనలో అన్ని రిజర్వేషన్లు కలిపి 50శాతం మించొద్దని చెప్పింది. ఈ మూడు నిబంధనలను పాటించడాన్నే ట్రిపుల్ టెస్ట్ అంటున్నారు.