ముఖ్య సమాచారం
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కొత్త నిబంధనలు
-
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!
-
ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న 'బ్లడ్ మూన్'..
-
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. సెప్టెంబర్ 2వ తేదీన..!
-
కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ – మొత్తం మునక !
-
కామారెడ్డిలో ఎడతెరపిలేకుండా వర్షం
-
గూగుల్ మ్యాప్ ను నమ్మి... రాజస్థాన్లో విషాదం
-
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు
-
సంక్షేమ గృహాల్లో ఉండే విద్యార్థుల ఇక్కట్లు తీర్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సిగ్నల్ లేకున్నా వాట్సాప్ కాల్స్.. గూగుల్ పిక్సెల్ 10లో సరికొత్త టెక్నాలజీ!
సంక్షేమ గృహాల్లో ఉండే విద్యార్థుల ఇక్కట్లు తీర్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
Updated on: 2025-08-27 16:45:00

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి అందించే నగదుకు సరిపడా ప్రతి రెండు నెలలకొకసారి విద్యార్థుల చేతికి నేరుగా కాస్మెటిక్స్ కిట్లను అందించాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కిట్ లో హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, పౌడర్, షాంపూ, స్నానపు సబ్బు, డిటర్జెంట్ సోప్, శానిటరీ నాప్కిన్ ఉండనున్నాయి. వీటి కొనుగోలును ఆన్లైన్ టెండర్ల ద్వారా చేపట్టనుంది. వస్తువులు నాణ్యతగా ఉండాలని, సరఫరా ట్రాకింగ్, ఆడిట్ వ్యవస్థ ఉండాలని పేర్కొంది. ఈ విధానం ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను సూచించింది. కాస్మెటిక్ ఛార్జీల కింద నగదు చెల్లింపు విధానాన్ని రద్దు చేసింది.