ముఖ్య సమాచారం
-
మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
-
ఏపీలోనూ మావోయిస్టుల కలకలం... అల్లూరి జిల్లాలో కాల్పులు
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
Updated on: 2025-04-29 16:24:00

పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగిస్తే తప్పు లేదని స్పష్టం చేసింది. దేశ భద్రతలో రాజీ పడాల్సిన అవసరమే లేదని తేల్చిచెప్పింది. ఉగ్రవాదులు గోప్యత హక్కులను పొందలేరని స్పష్టం చేసింది. కానీ ఈ స్పైవేర్ ఎవరి మీద ప్రయోగిస్తున్నారనేదే తమ ప్రశ్న అని అభిప్రాయపడింది. ఈ నివేదికను ఎట్టిపరిస్థితుల్లో బహిర్గతం చేయకూడదని పేర్కొంది.