ముఖ్య సమాచారం
-
ఏపీలో కొత్తగా మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..
-
భారత్ దెబ్బకు భయపడుతున్న పాక్ ఆర్మీ.. స్పెషల్ ఫ్లైట్‌లో విదేశాలకు పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబం!
-
అమెరికా-చైనా ట్రేడ్ వార్... ఇక ఐఫోన్ల తయారీ అంతా భారత్ లోనే!
-
బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ
-
ఏసీబీ కేసులో మాజీ మంత్రి విడదల రజినికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
-
ఏపీలో ఆన్లైన్లో పాలిసెట్ హాల్టికెట్లు
-
భద్రతా బలగాల అతి పెద్ద ఆపరేషన్... మావోయిస్టుల సంచలన లేఖ
-
నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
-
లక్ష మార్కు నుంచి భారీగా పడిపోయిన బంగారం ధరలు
-
ఎన్నారైలపై జగన్ విషం చిమ్ముతున్నారు: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం
Updated on: 2025-04-11 07:12:00

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణ మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. రాములోరి కల్యాణాన్ని లక్షమంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కల్యాణ వేదికలో వేద పండితుల సమక్షంలో నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని వారు వీక్షిస్తారు. భక్తులు కూర్చునేందుకు కల్యాణ వేదికకు ఇరువైపులా 147 గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే, 13 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.