ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Updated on: 2025-06-13 15:22:00

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కు బిగ్ రిలీఫ్ లభించింది. సాక్షి చానెల్లో అమరావతి రైతులు, మహిళలపై కించపర్చేలా డిబేట్ నిర్వహించడంతో పాటు అసభ్యకర ప్రశ్నలు వేయడంపై కొమ్మినేనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారించిన ధర్మాసనం.. కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. కొమ్మినేని విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.