ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
మాచర్ల నియోజకవర్గం లో టిడిపి నేత పై హత్య ప్రయత్నం
Updated on: 2025-04-26 10:39:00

వెల్దుర్తి మండలం గుండ్లపాడు లో ఉప్పుతోళ్ళ శ్రీను పై వేట కోడవళ్ళ తో దాడి. భార్యతో బైక్ పై వెళ్తున్న శ్రీను పై వేట కోడవళ్ల తో దాడి చేసిన గ్రామస్తులు . ఇటివలే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సిలు ఏర్పాటు. గ్రామంలో 30 వరకు ఫ్లెక్లిలు ఏర్పాటు చేసిన శ్రీను 30 ఏళ్లుగా మా బజార్ లో టిడిపి ఫ్లెక్లి ఎవ్వరూ కట్టలేదు. నీవు ఎందుకు ఫ్లెక్సి కట్టావంటూ శ్రీను పై మూకుమ్మడి దాడి. ఉప్పుతోళ్ళ శ్రీను రెండు కాళ్లు నరికిన ప్రత్యర్గులు . స్దానికుల సమాచారంతో భర్తను మాచర్ల ఆసుపత్రికి తరలించిన భార్య.