ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రాచ్చేరువలసలో వనమిత్ర కృష్ణ దాస్ నిర్వహించిన ఉగాది ప్రత్యేక సంబరాలు
Updated on: 2025-03-31 06:49:00

బొబ్బిలి మండలం దిబ్బగుడ్డి వలస పంచాయతీ పరిధి రాచ్చేరు వలస గిరిజన గ్రామంలో ఆదివారం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ ధూపం వాసు ఆధ్వర్యంలో వనమిత్ర కృష్ణ దాస్ పర్యవేక్షణలో ఉగాది సంబరాలు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు.ముందుగా ధూపం వాసు గ్రామస్తులకు పంచాంగ శ్రవణం చేసి వారి రాశులపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులు ఉగాది పచ్చడి అందరికీ పంచిపెట్టారు. సాంప్రదాయ దుస్తులతో పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, పిల్లలు ,తదితరులు పాల్గొన్నారు.