ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
బొబ్బిలిలో నేడు మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక
Updated on: 2025-03-26 07:08:00

బొబ్బిలి పరిసర ప్రాంతాల మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక నేడు బుధవారం ఉదయం 9 గంటల నుండి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామనాయుడు ఆధ్వర్యంలో బొబ్బిలి పాత కోటలో ఉన్న మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించబడునని జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేదికలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించబడును.ఈ అవకాశాన్ని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.