ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
బొబ్బిలిలో మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక
Updated on: 2025-03-25 07:15:00

బొబ్బిలి పరిసర ప్రాంతాల మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక 26వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామనాయుడు ఆధ్వర్యంలో బొబ్బిలి పాత కోటలో ఉన్న మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించబడునని జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేదికలో మీయొక్క సమస్యలైన ఇంటి పన్ను రద్దు,భూమి తగాదాలు,డిపెండెంట్, ESM ఐడెంటిటీ కార్డులు తదితర సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించబడును.ఈ అవకాశాన్ని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.