ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ ప్రేక్షకాదరణ
Updated on: 2025-03-13 18:16:00

మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఈవెంట్కు 540.3 కోట్ల వ్యూస్ ఇది భారత్ (143 కోట్లు), చైనా (141 కోట్లు) జనాభా కంటే రెట్టింపు. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ సాధించిన టీమిండియా... ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ సారథ్యంలో ట్రోఫీని కైవసం చేసుకుంది. మొత్తంగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది భారత్. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఏకంగా 90 కోట్లకు పైగా వీక్షణలు దక్కించుకోవడం విశేషం.జాతీయ మీడియా సమాచారం ప్రకారం ఈ మెగా ఈవెంట్కు 540.3 కోట్ల వ్యూస్ రాగా... 11వేల కోట్ల నిమిషాలపాటు వాచ్టైమ్గా నమోదైంది. ఇది భారత్ (143 కోట్లు), చైనా (141 కోట్లు) జనాభా కంటే రెట్టింపు కావడం విశేషం. ఏకకాలంలో 6.2 కోట్ల వ్యూవర్స్ కూడా వీక్షించినట్లు తెలుస్తోంది