ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
25వ తారీకు గురువారం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ నామినేషన్
Updated on: 2024-04-22 11:42:00

కృష్ణాజిల్లా గన్నవరం ప్రజా టివి న్యూస్ స్థానిక గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ ఈనెల 25వ తారీకు గురువారం ఉదయం తొమ్మిది గంటల 9.30 నిమిషాలకు తన స్వగృహం నందు దావాజీ గూడెం రోడ్డు కళ్యాణి టవర్స్ ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీతో ప్రారంభమై నామినేషన్ వేయినున్నారు