ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఘనంగా పోచమ్మ బోనాలు
Updated on: 2023-04-30 21:58:00
కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ భోనాల వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గౌడ కులస్తులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. గౌడ కులస్తులు నెత్తిన బోనాలతో డప్పు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రెండోవ రోజు జోగు నిర్వహించడంతో పాటు మూడవ రోజు మంగళవారం ఎల్లమ్మ బోనాలు వేడుక నిరహిస్తమని కమలాపూర్ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పెరుమల్ల పరుషరాములు తెలిపారు.