ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఘనంగా తీజ్ ఉత్సవాలు
Updated on: 2023-08-19 18:07:00
పుట్టోనిగుడ గ్రామ పంచాయతీ పరిధిలోని కక్కరాల తండాలో గత 50 సంవత్సరాల ఆనవాయితీని కొనసాగిస్తూ నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ మిథున్ రెడ్డి ఈ ఉత్సవాలు సర్పంచ్ జగన్ నాయక్ మరియు రాజు నాయక్, తండావాసుల ఆధ్వర్యంలో తండావాసులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఘనంగా నిర్వహించారు.