ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నారాయణపేట పట్టణానికి సమీపంలో కారు ఆటో ఢీ
Updated on: 2023-08-17 11:06:00
నారాయణపేట పట్టణానికి సమీపంలోని పాత కల్లు డిపో ప్రాంతంలో (జాండీస్ షోరూమ్) గురువారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.కారు ఆటో ఢీకొన్నాయి. షోరూం ముందు ఆటో నిలబడి ఉండగా నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న కారు బోల్తాపడి ఢీ కొట్టినట్లు సమాచారం. ఆటో బైరవకొండ గ్రామానికి చెందిందిగా తెలుస్తుంది.