ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
జనగామ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరుజల్లులు..
Updated on: 2023-07-25 17:57:00
చీటకోడూరు రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో యశ్వంతా పూర్ వాగు ఉదృతి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. లింగాల ఘనపురం మండలం కుందారం వద్ద వాగు ఉదృతి,జనగామ పాలకుర్తి మద్య రాకపోకలు బంద్.. జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ కాలనీ,కుర్మవాడ,ప్రిస్టెన్ కాలనీలలో రోడ్లపై నిలచిన నీరు.