ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
వనపర్తి: జూరాల కాల్వలో మునిగి ఇద్దరు మృతి
Updated on: 2023-04-22 14:01:00
వనపర్తి జిల్లా ఆత్మకూర్లో విషాదం జరిగింది. జూరాల ఎడమ కాల్వలో మునిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు.. జూరాల ఎడమ కాల్వలోకి స్నానానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఒకరు జెన్కో ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కాగా, మరొకరు ఆయన బంధువు శ్రవణ్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.