ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం
Updated on: 2023-07-10 21:11:00

ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం మద్యం సేవిస్తున్నారనే నెపంతో విద్యార్థులను చితకబడిన పాఠశాల పీఈటి కార్తీక్ రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ ఉన్న పీఈటి నీ గుర్తించిన విద్యార్థులను చితకబాదిన పిఈటి కార్తీక్ విద్యార్థులే మద్యం సేవిస్తున్నట్టు చిత్రీకరించి ఒప్పుకోవాల్సిందిగా పీఈటి చితకబాదాడని ఆరోపిస్తున్న బాధిత విధ్యార్థులు విద్య బుద్దులు నేర్పాల్సిన విద్యాలయంలో పిఈటి మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల ఆరోపణ మద్యం సేవిస్తూ దొరికిన పిఈటి, తామే మద్యం సేవిస్తున్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు కులం పేరుతో దూషిస్తూ గాయాలు అయ్యేలా చితకబాదిన పిఈటి పాఠశాలలోకి మీడియాకు అనుమతులు లేవంటు బుకాయిస్తున్న పిఈటి, ప్రిన్సిపల్ ఇదేమని అడగడానికి వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన టీచర్లు