ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
లోను యాప్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య
Updated on: 2023-07-10 21:05:00
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల శివారు బోటి మీది తండా గ్రామ శివారు కొండల గుట్ట తండాకు చెందిన... బానోతు ఆకాష్ (22) బిటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి తన ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య... లోన్ యాప్ సంస్థ నుంచి తీసుకున్న రుణం చెల్లించలేక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..నెల్లికుదురు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.