ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
Updated on: 2026-02-13 13:20:00
*మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే బేబీనాయన ..* దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికులకు రిటైర్మెంట్ తరువాత ప్రభుత్వం కొంత భూమిని కేటాయించడం జరిగేది.. కొన్ని అనివార్యకారణాలు వలన, తగినంత భూమి సదుపాయం లేనందున కేవలం ఇంటి స్థలం మాత్రమే కేటాయించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, మన *మాజీ సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం 4-5 సెంట్ల ఇంటి స్థలాన్ని* కేటాయించే విధంగా చూడాలని గౌరవ శాసనసభ్యులు *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది..