ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
ఏపీలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే?
Updated on: 2026-01-01 19:55:00
ఏపీలో పంచాయతీ పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2, 2026 వరకు ఉండటంతో, జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మారింది. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు కూడా ఇచ్చింది.