ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
Updated on: 2025-12-14 09:50:00
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,210 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,22,110గా నమోదైంది.
బంగారం ధరల్లో ఈ పెరుగుదలకు ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, డాలర్ బలహీనపడటం వంటి అంశాలు కారణం అయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు వేర్వేరుగా రికార్డయ్యాయి. ఢిల్లీ, జైపూర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,360గా ఉండగా, 22 క్యారెట్లకు రూ. 1,22,260 పలికింది. అహ్మదాబాద్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,33,260, 22 క్యారెట్లు రూ. 1,22,160 పలుకుతోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో రూ. 1,33,210 ఉంటోంది.