ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ప్రపంచ విజేతగా భారత మహిళల కబడ్డీ జట్టు
Updated on: 2025-11-25 09:09:00
భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్లో 35–28తో చైనీస్ తైపీపై గెలుపొందింది. భారత్ వరుసగా రెండో టైటిల్ ను దక్కించుకుంది. ఈ టోర్నీని తొలిసారిగా 2012లో నిర్వహించగా అప్పుడు కూడా భారత జట్టే ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీల్లో భారత్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, ఉగాండా, జర్మనీ, చైనీస్ తైపీ, ఇరాన్, నేపాల్, కెన్యా, జాంజిబార్ (టాంజానియా), పోలాండ్ తలపడ్డాయి.