ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు
Updated on: 2025-10-31 08:38:00
సామాన్యులు. తులం బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే. అక్టోబర్ 31న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,900లకు చేరుకుంది.