ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు
Updated on: 2025-10-30 09:26:00
తుఫాను తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గురువారం నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా తెరుచుకునేలా కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల ప్రాంగణాల్లో చెట్లు పడిపోయినా, ఇతరత్రా అవాంతరాలుంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జూనియర్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు కూడా నేటి నుంచి పనిచేయనున్నాయి.