ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
తొలి రోజు అదరగొట్టిన కేఎల్ రాహుల్..!
Updated on: 2025-10-02 18:29:00
అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సిరాజ్ (4), బుమ్రా (3) వికెట్లతో విండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్, కేఎల్ రాహుల్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో పటిష్ట స్థితిలో నిలిచింది.